Sunday, 5 January 2014

Visishta Jeevanam - New column started in JEEVANA VIKASAM magazine

Dear Friends,
My new column focusing on "Life Excellence" is started in Jeevanavikasam, a Telugu magazine dedicated to psychology and personal excellence. The title of the column is Visishta Jeevanam. Please find the article below that details the status of one's life in ten fundamental dimensions of life. Please do read, enjoy the exercise and get a bird's eye view of your life. Understand what are the areas that you are performing well and what are the areas that you want to improve in the new year. Set a time line to improve those areas that you want to progress in, set five most important goals for 2014. Celebrate the every moment of your life in pursuit of your life.

జీవనవికాసం పత్రిక లో "విశిష్ఠ జీవనం" పేరుతో నా కాలమ్ మొదలైంది. ఇందులో ఒక మనిషి తాను కోరుకున్న ఫలితాలను సాధించడానికి కావలసిన సమాచారాన్ని అందించడమే కాకుండా ఫలితాల దిశలో అడుగులు వేయించడానికి కావలసిన వ్యక్తిగత సహాయాన్ని పాఠకులు తమకి తామే అందిచుకునేలా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాను. చదివి మీ జీవితానికి ఈ ఎక్సర్ సైజ్ లు అన్వయించుకుని , మీరు మీ జీవితంలో ఎక్కడ ఉన్నారో, ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నారో తెలుసుకూంది. ఈ కొత్త సంవత్సరంలో ఆ దిశగా ప్రయత్నం చేయండి. మీరు కోరుకున్న ఫలితాలు సాధించడానికి సహాయం కావాలంటే కోచింగ్ కోసం సంప్రదించవచ్చు. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.


No comments:

Post a Comment